Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబు: విష్ణుకుమార్ రాజు

  • స్పీకర్ కూడా నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేయొచ్చా?
  • ‘పట్టిసీమ’లో లేబర్ సెస్ ను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయలేదు
  • రాష్ట్రంలో అన్ని పనులను కావాల్సిన వారికి కట్టబెట్టారు
రాజకీయాల్లో మహానటుడు చంద్రబాబునాయుడని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ నిరసన తెలుపుతున్న టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరిస్తున్నారని, స్పీకర్ కూడా నల్లబ్యాడ్జి ధరించి నిరసన చేయొచ్చా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టులో లేబర్ సెస్ ను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయలేదని, రాష్ట్రంలో అన్ని పనులను కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు.
bjp
vishnu kumar raj

More Telugu News